అద్భుత ఔషధ గుణాల విజయసారం.. అనేక అనారోగ్యాలను తగ్గించుకోవచ్చు..!

ఆయుర్వేద మందుల తయారీలో అనేక వృక్షాలకు చెందిన భాగాలను వాడుతుంటారు. ఈ క్రమంలోనే కొన్ని రకాల వృక్షాలకు ఆయుర్వేదంలో ఎంతగానో ప్రాముఖ్యతను కల్పించారు. అలాంటి వృక్షాల్లో విజయసారం వృక్షం ఒకటి. ఈ వృక్షాలు సుమారుగా 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఈ చెట్టు కాండం, ఆకులు, బెరడు, జిగురు, పువ్వులు అన్నీ ఉపయోగకరమే. వాటితో అనేక రకాల అనారోగ్య పమస్యలను నయం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే విజయసారం చెట్టుతో ఏయే ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా.. … Read more