మన శరీరంలో విటమిన్ ఇ లోపిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా ?
మన శరీరానికి కావల్సిన అనేక రకాల విటమిన్లలో విటమిన్ ఇ కూడా ఒకటి. ఇవి కొవ్వులో కరిగే విటమిన్. అంటే.. మనం తినే ఆహార పదార్థాల్లోని కొవ్వును ఉపయోగించుకుని శరీరం ఈ విటమిన్‌ను శోషించుకుంటుంది. విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది సహజంగా అనేక పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, గోధుమలు, బాదం, అవోకాడోలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, సాల్మన్ చేపలు, మామిడి పండ్లు, కివీలు, పాలకూర, క్యాప్సికమ్ వంటి వాటి ద్వారా లభిస్తుంది. … Read more









