మనస్సు ప్రశాంతంగా ఉండాలా ? అయితే వెజిటేరియన్ డైట్ తినండని చెబుతున్న సైంటిస్టులు..!
ప్రపంచ వ్యాప్తంగా శాకాహారం తినేవారు, మాంసాహారం తినేవారు.. రెండు రకాల ఆహార ప్రియులు ఉంటారు. కొందరు తమ విశ్వాసల వల్ల శాకాహారం తింటారు. కానీ కొందరు మాంసాహారం విడిచి పెట్టి శాకాహారం మాత్రమే తినడం ప్రారంభిస్తుంటారు. అయితే మానసిక ఆరోగ్యానికి శాకాహారం తినాల్సి ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. అంతేకాదు, ఆయుర్వేదం కూడా దీని గురించి చెబుతోంది. రోజూ ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం వల్ల పోషకాలు సరిగ్గా లభిస్తాయి. దీంతో నిద్రలేమి సమస్య తగ్గుతుంది. అధిక బరువు తగ్గుతారు. … Read more









