Shaakuntalam : శాకుంతలం సినిమాలో సమంత ఫస్ట్ లుక్.. శకుంతలగా అదరగొట్టేసింది..
Shaakuntalam : గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం.. శాకుంతలం. ఈ సినిమాలో సమంత ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కొంత సేపటి క్రితమే లాంచ్ చేశారు. ఇందులో సమంత ఆకట్టుకుంటోంది. మైథలాజికల్ ఫాంటసీ జోనర్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ క్రమంలోనే సమంత ఇందులో నటిస్తుండడంతో ఈ మూవీపై అంచనాలు ఇంకా పెరిగాయి. శాకుంతలం సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేయనున్నారు. మొత్తం 5 భాషల్లో ఈ మూవీ తెరకెక్కుతోంది. గతేడాది చిత్రీకరణ … Read more









