Solar Eclipse : శనివారం (డిసెంబర్ 4) సంపూర్ణ సూర్య గ్రహణం.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటించాలి..
Solar Eclipse : సూర్య, చంద్ర గ్రహణాలు అనేవి సహజంగానే ఎల్లప్పుడూ ఏర్పడుతూనే ఉంటాయి. అయితే సంపూర్ణ గ్రహణాలు మాత్రం ఎప్పుడో ఒకసారి ఏర్పడుతుంటాయి. ఈ క్రమంలోనే శనివారం, డిసెంబర్ 4వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏం చేయాలి, ఏం చేయకూడదు.. అనే పలు విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం ఉదయం 10 గంటల 59 నిమిషాలకు గ్రహణం ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల … Read more









