హైపో థైరాయిడ్ స‌మ‌స్య ఉందా ? ఈ ఆహారాల‌ను తీసుకుంటే మేలు జ‌రుగుతుంది..!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా థైరాయిడ్ స‌మ‌స్య‌తో అనేక మంది బాధ‌ప‌డుతున్నారు. ఇందులో రెండు ర‌కాల థైరాయిడ్ స‌మ‌స్య‌లు ఉన్నాయి. ఒక‌టి హైపో, రెండోది హైప‌ర్ థైరాయిడిజం. ఏది వ‌చ్చినా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. అయితే కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే దాంతో హైపో థైరాయిడ్ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. థైరాయిడ్ గ్రంథి మెరుగ్గా ప‌నిచేసేందుకు అవ‌కాశం ఉంటుంది. హైపో థైరాయిడ్ స‌మ‌స్య ఉన్న‌వారు నిత్యం తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. చేప‌లు చేప‌ల్లో ఉండే … Read more

హైపో, హైపర్‌ థైరాయిడిజంకు మధ్య తేడాలు.. కన్‌ఫ్యూజ్‌ అవకండి..!

థైరాయిడ్‌లో రెండు రకాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. కానీ కొందరు రెండు థైరాయిడ్‌ సమస్యలకు మధ్య తేడాలతో కన్‌ఫ్యూజ్‌ అవుతుంటారు. దానికి ఉండే లక్షణాలు దీనికి చెబుతుంటారు. కానీ నిజానికి రెండూ వేర్వేరు. ఒక థైరాయిడ్‌ సమస్య థైరాయిడ్‌ గ్రంథి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వస్తుంది. దీన్నే హైపో థైరాయిడ్‌ అంటారు. ఇంకో థైరాయిడ్‌ సమస్య గ్రంథి మరీ ఎక్కువగా పనిచేయడం వల్ల వస్తుంది. దీన్నే హైపర్‌ థైరాయిడ్‌ సమస్య అంటారు. రెండింటిలోనూ కనిపించే లక్షణాలు కూడా … Read more