10000 Steps Per Day : రోజూ 10వేల అడుగులు నడిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
10000 Steps Per Day : మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వ్యాయామం కూడా చేయాలన్న సంగతి తెలిసిందే. అయితే వ్యాయామాలన్నింటిలోకెల్లా వాకింగ్ అనేది చాలా తేలికైన, సులభమైన వ్యాయామం. ఇందుకు ఎలాంటి డబ్బు ఖర్చు చేయాల్సిన పనిలేదు. ఇంటి దగ్గరే సరైన ప్రదేశంలో రోజూ వీలు కుదిరిన సమయంలో వాకింగ్ చేయవచ్చు. రోజూ కనీసం 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేయాలని వైద్య నిపుణులు కూడా సూచిస్తుంటారు. చిన్నారుల నుంచి పెద్దల … Read more









