ఏడు వారాల నగలు అంటే ఏమిటో మీకు తెలుసా..?
పూర్వం ఏడు వారాల నగలు ఎంతో ప్రత్యేకత సంతరించుకున్నాయి. ఏడువారాల నగల గురించి ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. ఈనాడు కూడా వాటి గురించి తెలుసుకోవడం ఆసక్తికరమే! మన పూర్వీకులు గ్రహాల అనుగ్రహము కోసము, ఆరోగ్యరీత్య స్త్రీ పురుషులు బంగారు నగలను ధరించెడివారు. వారము రోజులు అనగ ఆదివారము మొదలు శనివారము వరకు రోజుకొక విధమైన బంగారు ఆభరణములను ధరించేవారు. వీటినే ఏడు వారాల నగలు అందురు. గ్రహాలకు అనుకూలముగా కంఠహారములు, గాజులు, కమ్ములు, ముక్కుపుడకలు, పాపిటబిల్ల, దండెకడేము … Read more









