ఏసితో కరెంట్ బిల్లు పెరుగుతోందా.. ఈ 5 టిప్స్ తో తగ్గించుకోవచ్చు..!!

వ‌ర్షాకాలం వ‌చ్చినా ఎండ తాపం ఎక్కువ‌గానే ఉంది. ఎండ నుంచి కాపాడుకోవడానికి ఫ్యాన్ సరిపోవడం లేదు. దీంతో చాలామంది మ‌ళ్లీ ఏసీ పెట్టుకోవడం ప్రారంభించారు. అయితే ఏసీ ఉంటే కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందని చాలామంది బాధపడుతున్నారు. అలాంటివారు ఈ ఐదు పద్ధతులతో కరెంట్ బిల్లును తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం.. మనం ఏసీ ని ఆఫ్ చేసినప్పుడు పవర్ బటన్ ఆఫ్ లో ఉందా లేదా ఆన్ లో ఉందా అనేది కంపల్సరీ చూసుకోవాలి. చాలామంది రిమోట్ … Read more

ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారా..ఈ నిజం తెలిస్తే..!!

ప్రస్తుత బిజీ ప్రపంచంలో కనీసం రోజుకోసారైనా ప్రకృతిని ఆస్వాదించేవారు చాలా తక్కువ మంది ఉంటున్నారని చెప్పవచ్చు. ఇక పెద్దపెద్ద పట్టణాల్లో ఈ సమస్య మరీ ఎక్కువైంది.దీంతో చాలామంది కాస్త రిలాక్స్ కావడానికి ఏసీలనే ఆశ్రయిస్తున్నారు. కొంతమంది ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారు. ఏసీలో ఉంటే తాత్కాలిక ఉపశమనాన్ని పొందవచ్చు కానీ అనర్ధాలు కలిగిస్తుందని చాలామంది గ్రహించలేకపోతున్నారు. మరి ఏసీ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. కొంతమంది కార్ డోర్స్ మూసి ఉన్నటువంటి ఏసీల్లో ఎక్కువసేపు … Read more

ఓ గంట పాటు కారులో ఏసీ ఆన్ చేస్తే.. ఎంత పెట్రోల్ అయిపోతుందో తెలుసా?

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కారులో ఏసీ వేసుకుంటున్నారు. ఎండా కాలంలో అయితే తప్పనిసరిగా ఏసీ ఆన్‌లో ఉండాల్సిందే. ఏసీ ఆన్‌లో ఉంచి కారును నడిపినప్పుడు మైలేజీపై ప్రభావం పడుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఏసీ వాడకం వల్ల ఎంత పెట్రోల్ ఖర్చవుతుంది? అని చాలామంది మదిలో మెదిలే ప్రశ్న. ఓ గంట పాటు కారులో ఏసీ ఆన్ చేస్తే.. ఎంత పెట్రోల్ అయిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏసీ ఆన్‌లో ఉన్నపుడు ఇంజిన్ సామర్థ్యంను బట్టి పెట్రోల్ … Read more

నిత్యం ఏసీల్లో ఉంటున్నారా..? అయితే ఈ విష‌యాల‌ను మీరు త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే..!

ఇంకా మార్చి నెల రాక ముందే ఎండ‌లు మండిపోతున్నాయి. మ‌రో వైపు జ‌నాలు చ‌ల్లద‌నం కోసం ఇప్ప‌టి నుంచే ప‌రుగులు పెడుతున్నారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు కూల‌ర్ల‌ను బ‌య‌ట‌కు తీస్తుంటే కొంద‌రు ఏసీల‌లో గ‌డుపుతున్నారు. అయితే మీకు తెలుసా..? ప‌్ర‌కృతి స‌హ‌జ‌సిద్ధ వాతావ‌ర‌ణంలో కాక కృత్రిమంగా సృష్టించిన చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో ఉంటే దాంతో మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇది మేం చెబుతోంది కాదు, వైద్యులు చెబుతున్నారు. నిత్యం ఏసీ కార్లు, … Read more

వేడి ఎక్కువగా ఉందని “ఏసీ” కి బాగా అలవాటు పడిపోతున్నారా?…అయితే ఈ ఇబ్బందులు కోరి తెచ్చుకున్నట్టే!

వేసవికాలం స్టార్ట్ అయింది… స్టోర్ రూంలో బూజు పట్టిన కూలర్ లు బైటికి తీసి వాడినా వేడికి తట్టుకోవడం కష్టంగా ఉంది.. ఎండకి తట్టుకోవడం కన్నా ఇఎమ్ ఐ లు కట్టుకుని ఎసి కొనుక్కొవడం బెటర్ అని చాలామంది ఆలోచన.. వేడెక్కువగా ఉందని ఎసిని పెంచేయడం, వేడికి తట్టుకోలేక గంటలు గంటలు ఎసిలోనే గడపడం చేస్తున్నారా..అయితే మీ చేతులారా మీరే అనారోగ్యం కొనితెచ్చుకుంటున్నారు… ఇంకా చెప్పాలంటే మీ ప్రాణాలకి మీరే ముప్పు తెచ్చుకుంటున్నారు…అవునండి నిజం… ఎక్కువసేపు ఎసి … Read more