సినీ నటుడు మందాడి ప్రభాకర్ రెడ్డి దానం చేసిన ఆస్తి విలువ 600 కోట్లు పైమాటే..!

మనం ఎంతో అభిమానించే రీల్ హీరోల కంటే పెద్ద రియల్ హీరో. సినిమా కార్మికుల కోసం వారికి ఉండటానికి ఇళ్ల స్థలాల కోసం ప్రభాకర్ రెడ్డి కోట్ల విలువ చేసే తన భూమిని దానం చేశారు .. ఆయన వల్లే చిత్రపురి కాలనీ ఏర్పడింది . సినిమాలనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న సినీ కార్మికులకు గూడు ఇవ్వాలనే ఆలోచనతో ప్రభాకర్ రెడ్డి దానం చేసిన భూమి విలువ అక్షరాలా 600 కోట్లు పైమాటే ఇప్పుడు అది ఇంచుమించుగా…

Read More