Actors Dresses : సినిమాల్లో హీరో, హీరోయిన్స్ వేసుకొనే దుస్తులను సినిమా అయిపోయాక ఏం చేస్తారో తెలుసా..?
Actors Dresses : గుడుంబా శంకర్ సినిమాలో పవన్ కళ్యాణ్ వేసుకున్న ప్యాంట్ గుర్తుంది కదా. ఆ తర్వాత పవన్ ఫ్యాన్స్ ఎంతమంది అలాంటి ప్యాంట్స్ వేసుకుని దర్శనం ఇచ్చారో. కేవలం అదొక్కటే కాదు. ఫ్యాషన్ అంటే తెలియని చాలామంది కుర్రాళ్లకి పవన్ అంటే క్రేజ్ ఏర్పడ్డానికి రీజన్ అదే. స్టైల్ లో కానీ, డ్రెస్సింగ్‌లో కానీ, లుక్ లో కానీ పవనే వారికి రోల్ మోడల్. అప్పట్లో వాణిశ్రీ హెయిర్ స్టైల్, చిన్న పైట అందరినీ … Read more









