చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న కస్తూరి..? ఊచలు లెక్కపెట్టాల్సిందే..?
సీనియర్ నటి కస్తూరి పెద్ద చిక్కులో పడిపోయింది. ఆమెను తమిళనాడు పోలీసులు ఏ క్షణంలో అయినా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెపై పెట్టిన కేసుకు గాను ఆమె మద్రాసు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌కు దరఖాస్తు చేసుకుంది. అయితే ఆమె బెయిల్ పిటిషన్‌ను మదురై బెంచ్ కొట్టేసింది. దీంతో ఆమెను ఏ క్షణంలో అయినా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు వారిపై కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేశారు. … Read more









