Actress Prabha : సీనియర్ నటి ప్రభ ఊరు ఏది.. ఆమె పెరిగిన ప్రాంతాలు ఎప్పుడైనా చూశారా..!
Actress Prabha : అలనాటి సీనియర్ నటి ప్రభ గురించి ఈ నాటి వారికి పెద్దగా తెలియకపోవచ్చు కాని అప్పటి వారికి మాత్రం ఈవిడ చాలా సుపరిచితం. ఒకప్పుడు ఎవర్ గ్రీన్ లాగా వెలిగిన ప్రభ.. ఆనాటి గొప్ప నటులు అయిన స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ మరియు నాగేశ్వరరావు లాంటి వారితో కలిసి నటించి మంచి పేరు ప్రఖ్యాతలని సంపాదించుకుంది. అలా కొంతకాలం తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడపా దడపా సినిమాలు చేస్తూ కాలాన్ని వెళ్లదీసింది. … Read more









