Acupressure For Diabetes : రోజుకు ఇలా 3 సార్లు చేస్తే.. షుగర్ అదుపులోకి వస్తుందట తెలుసా..?
Acupressure For Diabetes : డయాబెటిస్. మధుమేహం.. పేరేదైనా నేడు దీని బారిన చాలా మంది పడుతున్నారు. వంశ పారంపర్యంగా వచ్చే టైప్-1 డయాబెటిస్ మాత్రమే కాదు, జీవన విధానంలో మార్పుల వల్ల కూడా డయాబెటిస్ వస్తోంది. దీనికి టైప్-2 డయాబెటిస్ అని పేరు. అధికంగా బరువు పెరగడం, వ్యాయామం చేయకపోవడం, సరైన టైంలో భోజనం చేయకపోవడం, రాత్రి పూట ఎక్కువగా మేల్కొని ఉండి ఆలస్యంగా నిద్రించడం.. ఇలా అనేక కారణాల వల్ల టైప్-2 డయాబెటిస్ వస్తోంది. … Read more









