Acupressure Point On Ear : చెవిపై ఈ భాగాన్ని కొద్దిసేపు ప్రెస్ చేసి ఉంచండి.. ఇలా చేసిన ప్రతిసారీ కొంత కొవ్వు కరుగుతుంది..
Acupressure Point On Ear : అధిక బరువు.. నేడు అధిక శాతం మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. కారణాలేమున్నా నేడు అధిక బరువుతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఊబకాయుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఈ క్రమంలో సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయడం తదితర జాగ్రత్తలు తీసుకోకపోతే స్థూలకాయం కారణంగా డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే అధిక బరువును తగ్గించుకునేందుకు ఎన్నో రకాల పద్ధతులు మనకు అందుబాటులో … Read more









