Adavi Donga : చిరంజీవి అడవి దొంగకు అయిన ఖర్చు రూ.50 లక్షలే.. ఎంత వసూలు చేసిందో తెలిస్తే షాకవుతారు..!
Adavi Donga : మెగాస్టార్ చిరంజీవి తన సినిమా కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన అనేక చిత్రాలు ఘన విజయం సాధించాయి. తన 152 సినిమాల్లో ఫ్లాప్ లు తక్కువే. చిరంజీవితో సినిమా తీస్తే మినిమమ్ గ్యారంటీ అన్న ధీమా ఉండేది. కనుకనే ఆయనతో సినిమా చేసేందుకు నిర్మాతలు, దర్శకులు ఎంతో ఆసక్తిని చూపిస్తుంటారు. ఇక అప్పట్లో ఎన్‌టీఆర్ సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వెళ్లారు. ఆ సమయంలో చిరంజీవి వరుస సినిమాలతో … Read more









