ఆదిత్య 369 అనగానే గుర్తుకువచ్చే 10 విషయాలు… ఎప్పటికీ మర్చిపోలేని సినిమా అది.!

మూసధోరణిలో సాగిపోతున్న తెలుగు సినిమాకు థింక్ హట్కే అంటూ కొత్త భాష్యం చెప్పంది ఆ సినిమా. సినిమాను ఇలా కూడా తీయ్యోచ్చా..? అంటూ అందరిచేత నోర్లెళ్ల బెట్టించిన చిత్రం బాలకృష్ణ ‘ఆదిత్య 369’. ఇందులో ప్రతి సన్నివేశం, ప్రతి ఫ్రేం, ప్రతి మాట, ప్రతి పాట అన్నీ సరికొత్తగా ఉంటాయి. వర్తమాన కాలం నుండి భూతకాలంలోకి అక్కడి నుండి భవిష్యత్ కాలంలోకి సినిమాను నడిపించిన తీరెంతో సరికొత్తగా అనిపించింది.. అసలు ఆ ఐడియాకే దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు … Read more