మీరు వాడుతున్న పాలు అసలువా, కల్తీ జరిగినవా..? ఇలా తెలుసుకోండి..!
ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కడ చూసినా కల్తీ చేయబడిన ఆహార పదార్థాలే మనకు విక్రయిస్తున్నారు. దీంతో కల్తీలను గుర్తించడం మనకు కష్టతరవమవుతోంది. ఇక బాగా కల్తీ అవుతున్న ఆహార పదార్థాల జాబితాలో పాలు కూడా ఒకటి. ఇవి మనకు నిత్యం అవసరం కాబట్టి వీటికి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. దీంతో పాలను చాలా మంది కల్తీ చేసి విక్రయిస్తుంటారు. అయితే కింద తెలిపిన పలు సూచనలు పాటిస్తే మీరు వాడే పాలు కల్తీ అయ్యాయో, కాలేదో.. ఇట్టే గుర్తించవచ్చు. … Read more









