ప్రపంచంలో అత్యంత ఖరీదైన కలపను ఇచ్చే వృక్షం ఇదే.. ధర ఎంతో తెలుసా ?
ప్రపంచ వ్యాప్తంగా భూమిపై అనేక వృక్ష జాతులు ఉన్నాయి. ఒక్కో చోట మనకు భిన్న రకాల వృక్షాలు కనిపిస్తుంటాయి. కొన్ని ఆయుర్వేద పరంగా మనకు ఔషధాలుగా పనిచేస్తాయి. కొన్ని అత్యంత విషపూరితంగా ఉంటాయి. ఇక కొన్ని వృక్షాలకు చెందిన కలపను మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. ఈ క్రమంలోనే కలప విషయానికి వస్తే అత్యంత ఖరీదైన కలపను ఇచ్చే వృక్ష జాతి కూడా ఒకటుంది. అదేమిటంటే.. ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్ అనే జాతికి చెందిన వృక్షాల కలప అత్యంత ఖరీదైంది. … Read more









