వాహనాల టైర్లకు నార్మల్ గాలి మంచిదా? నైట్రోజన్ మంచిదా?
కారు టైర్లలో నైట్రోజన్‌ను నింపితే మంచిదని ఈ మధ్య బాగా ప్రచారం జరుగుతోంది కదా.. అందుకే చాలా పెట్రోల్ బంకుల్లో కూడా నార్మల్ గాలితో పాటు నైట్రోజన్ కూడా నింపుతున్నారు. అయితే కారు టైర్లలో సాధారణ గాలిని ఉపయోగించాలా లేదా నైట్రోజన్‌ను ఉపయోగించాలా అని చాలా మంది కన్ఫూజ్ అవుతుంటారు. ఏది మంచిదో ఇక్కడ తెలుసుకుందాం. మీకు తెలుసా? కారు టైర్లలో నింపే సాధారణ గాలిలో కూడా నైట్రోజన్ శాతం ఎక్కువగానే ఉంటుంది. సాధారణ గాలిలో 78% … Read more









