Akkineni Nageswara Rao : చివరి రోజులలో అక్కినేని అందరినీ దూరం పెట్టారా..? ఎందుకు..?
Akkineni Nageswara Rao : తెలుగు సినిమాకి రెండు కళ్లు ఎవరంటే ఠక్కున అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ గుర్తొస్తారు. చెన్నై నుండి హైదరాబాద్‌కి తెలుగు సినీ పరిశ్రమని తరలించడానికి వారు ఎంతో కృషి చేశారు. అక్కినేని నాగేశ్వరరావు తన నటన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసారు. ఆయన ఎంతో మందికి ఆదర్శం. నందమూరి తారకరామారావుతో పోటీగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఆయన సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి ఎంతగానో నెలకొనేది. ఫ్యామిలీ సినిమాలే కాదు.. … Read more









