Allari Naresh Wife : అల్లరి నరేష్ భార్య ఎవరో.. ఆమె ఏం చేస్తుందో తెలుసా..? ఆశ్చర్యపోతారు..!
Allari Naresh Wife : అల్లరి నరేష్ దర్శక నిర్మాత అయిన ఈవీవీ సత్యనారాయణ కొడుకుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయంలోనే తానేమిటో నిరూపించుకొని అల్లరి నరేష్ గా పాపులర్ అయ్యాడు. అల్లరి నరేష్ అన్న ఆర్యన్ రాజేష్ కూడా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చినా సక్సెస్ కాలేదు. అల్లరి నరేష్ చదువు దాదాపుగా అంతా చెన్నైలోనే సాగింది. అల్లరి సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయ్యి ఆ పేరునే ఇంటి … Read more









