Alluri Character : అల్లూరి పాత్రలో నటించి మెప్పించిన స్టార్ హీరోలు వీళ్లే..!
Alluri Character : సినిమా ఇండస్ట్రీ లవ్, యాక్షన్ కథల సినిమాలే కాకుండా, స్వాతంత్ర సమరయోధులు, విప్లవవీరుల కథలతో తెరకెక్కిన సినిమాలు కూడా ఉన్నాయి. వీటిలో కూడా నటించి మెప్పించిన హీరోలు ఎంతో మంది ఉన్నారు. ఇందులో ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు పాత్రలో ఇప్పటివరకు చేసిన హీరోలు ఎవరో ఓ లుక్కేద్దాం. అల్లూరి సీతారామరాజు పాత్ర అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే హీరో కృష్ణ. వి.రామచంద్రరావు డైరెక్షన్ లో, త్రిపురనేని మహారథి కథ అందించగా, కృష్ణ … Read more









