Aloe Vera Pack : ఈ పేస్ట్‌ను జుట్టుకు తరచూ రాస్తుంటే.. జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది..
Aloe Vera Pack : ఈ మధ్యకాలంలో జుట్టు రాలే సమస్య చిన్నా పెద్ద తేడా లేకుండా అందరిలోనూ వస్తోంది. పర్యావరణంలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా మనం ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాం. కాలుష్యం వలన జుట్టు పొడిబారడం, చిట్లి పోవడం, జుట్టు అధికంగా ఊడిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాము. జుట్టు ఊడిపోతుందనే ఒత్తిడిలో మన తాహతుకు మించి ఖరీదైన షాంపూలు, నూనెలను ఎక్కువగా వినియోగిస్తున్నాం. దీనివల్ల ధనం, కాలం రెండు వృథా చేసుకుంటున్నాం. మనకు ప్రకృతి … Read more









