Business Ideas : ఇంట్లోనే అలోవెరా సబ్బులు తయారీ.. మంచి ఆదాయం పొందండి..!
కలబంద (అలోవెరా) మన చర్మాన్ని సంరక్షిస్తుంది. చర్మాన్ని మృదువుగా మార్చుతుంది. చర్మ సమస్యలను పోగొడుతుంది. అందుకే అనేక సౌందర్య సాధన ఉత్పత్తుల్లో అలోవెరాను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే అలోవెరాతో ఇంట్లోనే సబ్బులను తయారు చేసి అమ్మడం వల్ల చక్కని ఆదాయం పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 1 కిలో అలోవెరా సబ్బును తయారు చేసేందుకు దాదాపుగా 110 గ్రాముల కలబంద గుజ్జు అవసరం అవుతుంది. అలాగే 110 ఎంఎల్ కాస్టిక్ సోడా, 750 ఎంఎల్ ఆలివ్ ఆయిల్, … Read more









