Amala : నాగార్జున స‌తీమణి అమ‌ల ఏ దేశానికి చెందిన‌ది.. ఆమె త‌ల్లి ఎవ‌రు, ఏం చేస్తుంటారు..?

Amala : టాలీవుడ్ మ‌న్మ‌థుడిగా పేరు తెచ్చుకొని అమ్మాయిల హృద‌యాలు గ‌ల్లంతు చేసిన హీరో నాగార్జున‌. ఆయ‌న స‌తీమ‌ణి అమ‌ల గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. నాగార్జున‌తో క‌లిసి ప‌లు చిత్రాల‌లో న‌టించిన అమ‌ల ఆయ‌న‌తో ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకొని అఖిల్‌కి జ‌న్మ‌నిచ్చింది. నాగార్జున అమ‌ల ఇప్ప‌టికీ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. నాగార్జున హీరోగా నటించిన ‘కిరాయి దాదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అమల.. అటు తరువాత వెంకటేష్ తో ‘రక్తతిలకం’ ‘అగ్గిరాముడు’, చిరంజీవి … Read more