ఈ దుర్గాదేవిని నేరుగా చూసి దర్శించుకుంటే అష్టకష్టాల పాలవుతారట..!
హిందూ పురాణాల ప్రకారం దాక్షాయణి లేదా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రాంతాలు శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయని చెబుతారు. ఇలా ప్రసిద్ధి చెందిన శక్తిపీఠాల్లో ఒకటి గుజరాత్ లో కూడా ఉంది. అదే అంబాజీమఠ ఆలయం. దక్షయాగం సందర్భంగా దక్షాయని అవమానం పొంది ఆత్మహుతి చేసుకొంటుంది. భార్య వియోగం భరించలేని ఆ పరమశివుడు ఆమె శరీరాన్ని భుజం పై వేసుకొని ప్రళయ తాండవం చేస్తాడు. లయకారకుడైన శివుడు తన కర్తవ్యాన్ని మరిచి ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే పరిస్థితి … Read more









