క్యూట్‌గా చూస్తున్న ఈ చిన్నారి స్టార్ హీరోయిన్ అనే విషయం మీకు తెలుసా..?
హీరోయిన్స్ చిన్ననాటి పిక్స్ చూసి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల చిన్ననాటి పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా బెంగళూరులో తమిళ బ్రహ్మాణ కుటుంబంలో పుట్టిన అమ్మడికి సంబంధించిన పిక్ వైరల్‌గా మారింది. ఈ అమ్మడు సినీ పరిశ్రమలో హీరోయిన్ కాగా,‘రెడ్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈమె ‘హనుమాన్’ సినిమాలో నటించింది. ఈమె సోషల్ మీడియాలో పోస్టు చేసిన మోడ్రన్ ఫోటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే … Read more









