ఒక్కో సినిమా విడుదలైనప్పుడు గొప్ప హిట్ అవుతుంది. కొన్నాళ్ళకు దాని గురించి ఎవరూ తలవను కూడా తలవరు. ఎందుకని?
ఆ రోజున రెండు సూపర్ హిట్ సినిమాలు విడుదల అయ్యాయి. అలాగే ఒక గొప్ప దర్శకుడు తెలుగు సినిమాకి పరిచయం అయ్యాడు. ఒకటి తెలుగు సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని మెగాస్టార్ అయిన చిరంజీవిది. ఇంకొకటి ఎవ్వరికీ పెద్దగా తెలీని, అప్పటికి డాలర్ డ్రీమ్స్ అన్న సినిమాతో జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు పొందిన శేఖర్ కమ్ములది. అందరి సినిమా ప్రేమికుల లాగే ఆ రోజు నేను స్నేహితులతో శంకర్ దాదా మొదటి రోజు చూసాను. … Read more









