Anantha Padmanabha Swamy : అనంత పద్మనాభ స్వామిని పూజిస్తే.. ఏం జరుగుతుందనే దానికి సాక్ష్యం ఇదే..!
Anantha Padmanabha Swamy : కొన్ని దశాబ్దాల ముందు ఏం జరిగేదంటే, శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ప్రసాదం కోసం, ఎంతోమంది వచ్చే వారట. ఒక పేద వైష్ణవుడు, రోజు ముందే నిలబడే వాడట. తనకోసం, తన ఆరుగురు కొడుకుల కోసం ప్రసాదం పెట్టమని, ఆయన అడిగేవారట. రోజు కూడా ఆలయ అధికారులకి, ఆ వ్యక్తికి మధ్య వాదులాట జరుగుతూ ఉండేది. ప్రసాదం నీకే ఇచ్చేస్తే, ఇతరులకు ఏం పెడతామని, ఆలయ అధికారులు ఆయనని మందలించేవారట. … Read more









