Anasuya : అందాలతో మత్తెక్కిస్తున్న అనసూయ.. ఆ ఆరబోత మాములుగా లేదుగా..!
Anasuya : బుల్లితెర యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ అనసూయ. బుల్లితెరపై జబర్దస్త్ విందు ఇస్తూనే మరోవైపు వెండితెరపై దూసుకుపోతోంది యాంకర్ అనసూయ. వరుస ఆఫర్స్ పట్టేస్తూ బిజీ ఆర్టిస్ట్ అవుతోంది. రీసెంట్‌గా పుష్ప సినిమాలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల నీరాజనాలందుకుంది. ఇప్పుడు ఆమె ఖాతాలో మరి కొన్ని సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న అన్ని సినిమాలలో ఈ అమ్మడిని ఎంపిక చేసినట్టు సమాచారం. అయితే సినిమాలు, షోస్‌తో ఎంత బిజీగా … Read more









