యాంకర్ అనసూయ ఎవరి కూతురో తెలుసా.. ఆమెకి ఇంత బ్యాగ్రౌండ్ ఉందా..?
జబర్దస్త్ యాంకర్ అనసూయ అంటే తెలియని వారు ఉండరు. యాంకరింగ్ తోనే కాకుండా తన నటనతో కూడా ఎంతోమందిని మెప్పిస్తోంది. పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నా తరగని అందంతో కుర్రాల మతులు పోగొడుతుంది ఈ అందాల ముద్దుగుమ్మ. అయితే అనసూయ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే.. ఆమె జన్మస్థలం నల్గొండ జిల్లా పోచంపల్లి. అంటే తెలంగాణకు చెందిన అమ్మాయి. తన తండ్రి సుదర్శన్ రావు ఓ బిజినెస్ మాన్. ఆయన తల్లి పేరు నే అనసూయకు పేరుగా … Read more









