అస్తమానం కోపం ఎందుకు వస్తుంది? వస్తే ఏమవుతుంది?

మనిషికి కోపం, నవ్వు, ఆనందం, క్రోదం ఇవన్నీ సహజమే. వీటిలో ఏది ఎక్కువైనా సమస్యే. ఆ విధంగా కోపం రావడానికి కారణాలు ఎన్నో ఉంటాయి. కోరుకున్నది దొరక్కపోవడం, ఇష్టమైనది జరగకపోవడం, మాటకు మాట అందివ్వడం చెప్పన మాటలను ధిక్కరించడంతో కోపం వస్తుంది. కోపం తెప్పించిన పనులను ఒకసారి నిదానంగా ఆలోచించగలిగితే కోపాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. కోపం వస్తే ఏమవుతుంది? కొందరికి కోపం వచ్చినప్పుడు ఎదుటివారిని తిట్టలేక తమలో తామే మదనపడుతుంటారు. కోపం కాస్త కన్నీటి రూపంలో బయటకు … Read more

Angry : కోపంతో ఎవ‌రైనా అరుస్తున్నారా..? వారి నోట్లో కొంత చ‌క్కెర పోయండి..!

Angry : కోపం అనేది చాలా మందికి వ‌చ్చే ఓ స‌హజ సిద్ధ‌మైన చర్య‌. కొంద‌రికి ప‌ట్ట‌రానంత కోపం వ‌స్తే కొంద‌రికి వ‌చ్చే కోపం సాధార‌ణంగానే ఉంటుంది. దాన్ని ఎలాగైనా వారు అణ‌చుకుంటారు. కానీ ఇంకా కొందరు ఉంటారు.. అలాంటి వారికి కోపం వ‌స్తే ప‌రిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అలాంటి స్థితిలో వారు ఏం చేస్తారో వారికే తెలియ‌దు. తిడ‌తారు లేదంటే కొడ‌తారు. ఇంకొంద‌రు త‌మ ద‌గ్గ‌ర అందుబాటులో ఉన్నవి విసిరేస్తారు. ఈ క్ర‌మంలో అలాంటి … Read more