Anitha Chowdary : అనితా చౌద‌రికి, శ్రీ‌కాంత్ కు మ‌ధ్య ఉన్న రిలేష‌న్ ఏమిటో తెలుసా..?

Anitha Chowdary : కొంతమంది హీరోయిన్ లు ఎంతో అందంగా ఉన్నా, టాలెంట్ ఉన్నా, అదృష్టం లేక స్టార్డమ్ ను సంపాదించలేక పోతున్న వారిలో అనితా చౌదరి కూడా ఒకరు. అటు బుల్లితెర, ఇటు వెండితెరపై ఎన్నో సినిమాలలో నటించినా, తనకంటూ ఒక గుర్తింపు కూడా తెచ్చుకోలేకపోయింది. చిన్న వయసులోనే 16 సంవత్సరాలకే తన కెరీర్ ని మొదలు పెట్టిన అనితా చౌదరి, ఈటీవీ,జెమినీ టీవీ, జీ తెలుగు వంటి ప్రముఖ ఛానల్స్ లో యాంకర్ గా … Read more