Figs : అంజీరా పండ్లను రాత్రి పాలలో నానబెట్టి.. ఉదయం తింటే ఏమవుతుందో తెలుసా..?
Figs : మన శరీరానికి డ్రై ఫ్రూట్స్ ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. మనం రకరకాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లలో అంజీర్ కూడా ఒకటి. దీనినే అత్తిపండు అని కూడా అంటారు. దీని అడుగు భాగం వెడల్పుగా, పై భాగం సన్నగా గంట ఆకారంలో ఉంటాయి. అంజీరా పండ్లు ఊదా, పసుపు, గోధుమ, ఆకు పచ్చ రంగుల్లో ఉంటాయి. ఇవి పరిమాణంలో కూడా … Read more









