సింహాద్రిలో ఎన్టీఆర్‌ని ఓ ఆట ఆడించిన అంకిత ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుంది..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రాలలో సింహాద్రి ఒకటి. ఈ సినిమాలో భూమికతోపాటు.. హీరోయిన్ అంకిత కూడా తన నటనతో ఆకట్టుకుంది. ఈ మూవీలోనే కాకుండా..లాహిరి లాహిరి లాహిరిలో.. ధనలక్ష్మి ఐ లవ్ యూ, ప్రేమలో పావని కళ్యాణ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే 2009 వరకు వరుసగా సినిమాలు చేసిన అంకిత.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. సింహాద్రి చిత్రం 2003 జూలై 9 వ తేదీన విడుదలై అప్పట్లో సంచలనాన్ని … Read more









