తిరుమలలో గుండు చేయించుకున్న పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినివా..

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినివా తిరుమలకు చేరుకున్నారు. కొద్దిరోజుల కిందట సింగపూర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం నుంచి పవన్ కల్యాణ్ దంపతుల కుమారుడు మార్క్ శంకర్ ప్రాణాలతో బయటపడ్డాడు. తమ బిడ్డకు దైవ కృపతో పునర్జన్మ లభించినట్లయిందని, ఈ సందర్భంగా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి అన్నా మొక్కుకున్నారు. సింగపూర్ నుంచి పవన్ కల్యాణ్, అన్నా తమ బిడ్డను తీసుకొని హైదరాబాద్ కు చేరుకున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి … Read more