అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్రను వదులుకున్న ఇద్దరు స్టార్ హీరోలు ఎవరో తెలుసా..?
తెలుగు ప్రేక్షకులకు కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. అక్కినేని నాగేశ్వరావు నట వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున ఎన్నో సక్సెస్ లతో స్టార్ హీరో అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో సరి సమానంగా ఇండస్ట్రీలో స్టార్ హీరో స్టేటస్ ను సొంత చేసుకున్నాడు. విక్రమ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు నాగార్జున. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఆఖరి పోరాటం చిత్రంతో ఘన విజయం అందుకొని నాగార్జున … Read more









