Annapurna Devi : అన్నం వండేప్పుడు, తినేప్పుడు.. ఈ తప్పులను చేస్తే.. మీకు అన్నం దొరకదు..!
Annapurna Devi : అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం తినేటప్పుడు, వండేటప్పుడు కొన్ని రూల్స్ కచ్చితంగా పాటించాలి. అన్నాన్ని గౌరవించకపోతే అన్నం పుట్టదని పెద్దలు అంటూ ఉంటారు. ఇలా కనుక మీరు పాటించినట్లయితే ఎల్లప్పుడూ అన్నపూర్ణా దేవి మీ ఇంట్లో ఉంటుంది. మరి అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలిగి, అన్నపూర్ణా దేవి ఎల్లప్పుడూ ఇంట్లోనే ఉండాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం చూసినట్లయితే అన్నం వండుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎప్పుడైనా సరే … Read more









