అంటాసిడ్లను అధికంగా వాడుతున్నారా.. అయితే ఏం జరుగుతుందో తెలుసా..?
గుండెలో మంట, పొట్ట బిగతీయటం, అజీర్ణం, డయేరియా, పొట్ట నొప్పి లాంటి వాటికి సాధారణంగా సొంతంగానే వైద్యం చేసుకుంటాం. చిన్నపాటి ఈ అనారోగ్యాలకు యాంటాసిడ్లు లేదా యాంటీబయోటిక్స్ లాంటివి వేసేస్తే ఏమీ ఫరవాలేదని అందరూ అనుకుంటారు. మరికొంతమంది వీటికి మరింత గట్టిమందులే వేస్తూ డాక్టర్ ను సంప్రదించకపోయినా ఫరవాలేదనుకుంటారు. ఎమర్జెన్సీ పరిస్ధితులలో ఎప్పుడైనా యాంటాసిడ్ లు వేయటంవరకు ఫరవాలేదు. కానీ వాటిని వైద్యులను సంప్రదించకుండా రెగ్యులర్ గా వాడటం సరికాదు. డయేరియా లేదా పేగు సంబంధిత విరోచనంలాంటివి … Read more









