Antapuram Krishna Pradeep : అంతఃపురం చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా..?
Antapuram Krishna Pradeep : క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ లో రాయలసీమ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో 1998 లో తీసిన అంతః పురం మూవీ అప్పట్లో ఓ సంచలనం. ఆ సినిమా వచ్చి 27 ఏళ్ళయింది. అయినా అందరి మదిలోనూ ఈ సినిమా మెదులుతుంది. అంతలా నటీనటుల నటన, దర్శక ప్రతిభ, సాంగ్స్ పిక్చరైజేషన్ అన్నీ సూపర్బ్‌గా వచ్చాయి. ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్ట్ కృష్ణ ప్రదీప్ నటన తీసిపోనిది. కృష్ణవంశీకి బెస్ట్ డైరెక్టర్ గా, హీరోయిన్ … Read more









