Keerth Suresh : పెళ్లి విషయంలో కీర్తి సురేష్ .. సమంతని ఫాలో అవుతుందా?
Keerth Suresh : మొన్నటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న కీర్తి సురేష్ మరి కొద్ది రోజులలో ఓ ఇంటి కోడలు అవుతుంది. అందాల భామ కీర్తి సురేష్ పెళ్లికూతురు కాబోతుంది. ఆంథోనీ అట్చి ను డిసెంబర్ 12న గోవాలో వివాహం చేసుకోబోతుంది. ఈ పెళ్లివేడుకకు కొద్దిమంది అతిథులు, సన్నిహిత కుటుంబం, స్నేహితులు మాత్రమే హాజరుకానున్నారని తెలుస్తుంది. కీర్తి పెళ్లికి సంబంధించిన వివాహ ఆహ్వాన పత్రం కూడా ఇప్పటికే బయటకు వచ్చింది. వివాహం వ్యక్తిగత వేడుకగా … Read more









