డాడీ సినిమాలో మెగాస్టార్ కూతురు ఇప్పుడెలా ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో 2001 అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకి వచ్చిన డాడీ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుండి ఉంటుంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో రాజ్ గా చిరంజీవి, శాంతిగా సిమ్రాన్ నటించారు. అక్షయ, ఐశ్వర్య పాత్రల్లో చిన్నారి అనుష్క మల్హోత్ర అభినయం ఆకట్టుకుంది. రాజేంద్రప్రసాద్, శరత్ బాబు, ఆషిమా బల్ల, అల్లు అర్జున్, అచ్యుత్, ఎమ్మెస్ నారాయణ, ఉత్తేజ్ … Read more









