Aparna : సుందరకాండ హీరోయిన్ అపర్ణ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
Aparna : ఎంతోమంది నటీనటులు తెరపైకి ఎంట్రీ ఇచ్చి ఒకటి రెండు సినిమాలతోనే కనుమరుగవుతారు. వారు చేసింది ఒక చిత్రమే అయినా కూడా వారి నటన పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుని ఎప్పటికీ మరిచిపోలేని స్థానాన్ని సంపాదించుకున్నారు. అలా గుర్తుండిపోయే వారిలో వెంకటేష్ హీరోగా నటించిన సుందరకాండ సెకండ్ హీరోయిన్ అపర్ణ కూడా ఒకరు అని చెప్పచ్చు. సుందరకాండ సినిమాలో వెంకటేష్ తెలుగు లెక్చరర్ గా నటించారు. ఈ చిత్రంలో లెక్చరర్ ను ప్రేమించే అల్లరి అమ్మాయిగా అపర్ణ … Read more









