యాప్రికాట్ల‌ను తింటే క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

సీజ‌న్లు మారేకొద్దీ స‌హ‌జంగానే మ‌నం తినాల్సిన ఆహార ప‌దార్థాల జాబితా కూడా మారుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు వేస‌విలో పుచ్చ‌కాయ లాంటి పండ్ల‌ను ఎక్కువ‌గా తింటాం. ఇక చ‌లికాలం వ‌స్తే విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తింటాం. ఎందుకంటే.. ఈ సీజ‌న్‌లో అలాంటి ఆహారాల‌ను తింటే మ‌న‌కు స‌హ‌జంగానే ఎదుర‌య్యే శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. ఇక చ‌లికాలంలో మ‌న‌కు విట‌మిన్ సిని అందించే అనేక పండ్ల‌లో ఆప్రికాట్స్ కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు డ్రై ఫ్రూట్స్ రూపంలో … Read more

Apricots : ఈ పండ్లు బ‌య‌ట ఎక్క‌డ కనిపించినా స‌రే విడిచిపెట్ట‌కుండా తెచ్చుకుని తినండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

Apricots : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది హైబీపీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అంద‌రికీ ఈ స‌మ‌స్య వ‌స్తోంది. చిన్న వ‌య‌స్సులోనే చాలా మందికి హైబీపీ వ‌స్తోంది. దీంతో జీవితాంతం మందుల‌ను వాడాల్సి వ‌స్తోంది. ఈ క్ర‌మంలో ఒక్కో సంద‌ర్భంలో బీపీ నియంత్ర‌ణ‌లో ఉండ‌క గుండె జ‌బ్బులు కూడా వ‌స్తున్నాయి. అయితే బీపీ నియంత్ర‌ణ‌లో ఉండాలంటే.. డాక్ట‌ర్లు రాసిచ్చిన మందుల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా వాడాలి. అంతే కాకుండా రోజూ వ్యాయామం చేయాలి. దీంతోపాటు … Read more

Apricots : వీటిని గుప్పెడు తింటే చాలు.. బీపీ ఎంత ఉన్నా సరే దిగి వ‌స్తుంది..!

Apricots : హైప‌ర్ టెన్ష‌న్ లేదా హై బ్ల‌డ్ ప్రెష‌ర్‌.. ఎలా పిలిచినా స‌రే.. ఈ స‌మ‌స్య ప్ర‌స్తుత త‌రుణంలో కామ‌న్ అయిపోయింది. చిన్న వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా హైబీపీ వ‌స్తోంది. హైబీపీ వ‌చ్చిన వారిలో ర‌క్త‌నాళాల్లో గోడ‌ల‌కు ర‌క్తం ఎక్కువ పీడ‌నంతో పంప్ అవుతుంది. దీంతో దీర్ఘ‌కాలంలో ఈ స‌మ‌స్య వ‌ల్ల ర‌క్త‌నాళాలు దెబ్బ తింటాయి. ఫ‌లితంగా హార్ట్ ఎటాక్ లేదా గుండె జ‌బ్బులు వ‌స్తాయి. దీనివ‌ల్ల ప్రాణాపాయ ప‌రిస్థితులు సంభ‌విస్తాయి. అయితే హైబీపీ స‌మ‌స్య … Read more