Aravinda Sametha : అర‌వింత స‌మేత మూవీని వ‌దులుకున్న హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

Aravinda Sametha : త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌టీఆర్‌, పూజా హెగ్డె హీరో హీరోయిన్లుగా వ‌చ్చిన అర‌వింద సమేత మూవీ ఎంతటి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ మూవీ ఎన్‌టీఆర్‌తోపాటు అటు త్రివిక్ర‌మ్‌, పూజా హెగ్డెల కెరీర్‌లోనూ ప్ర‌త్యేకంగా నిలిచిపోతుంది. ఇక ఈ మూవీలో న‌టి ఈశ్వ‌రీ రావు రెడ్డ‌మ్మ పాత్ర‌లో న‌టించి మెప్పించింది. జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా అద‌ర‌గొట్టేశారు. అయితే ఈ మూవీకి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేమిటంటే.. యంగ్ … Read more