కేజీఎఫ్ మూవీలో హీరో తల్లి పాత్రలో నటించిన ఈమె.. బయట ఎలా ఉంటుందో చూశారా..?
బాహుబలి చిత్రం తర్వాత మళ్లీ సౌత్ ప్రేక్షకులు తలెత్తుకునేలా చేసిన చిత్రం కేజీఎఫ్. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్క పాత్రకి మంచి గుర్తింపు దక్కింది. ముఖ్యంగా రాకీ తల్లి పాత్ర పోషించిన నటి పేరు మారు మ్రోగింది. అందుకు కారణం ఆమె సినిమాలో చాలా డీ గ్లామరస్‌గా కనిపించగా, రియల్ లైఫ్‌లో మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది. యశ్ చిన్నతనంలో అమ్మగా చేసిన నటి పేరు అర్చన జోస్.. కర్ణాటకలోని బెంగళూరులో 1994లో జన్మించారు.ఆమె బెంగుళూరులోని … Read more









