Arjun Assets : యాక్టర్ అర్జున్ గట్టిగానే సంపాదించాడుగా.. ఆయన ప్రాపర్టీ ఎన్ని కోట్లో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Arjun Assets : అర్జున్ సర్జా.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలు చేసి టాలీవుడ్ ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యాడు. అర్జున్ సర్జా.మా పల్లెలో గోపాలుడు సినిమాతో తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికే పలు కన్నడ సినిమాలతో మంచి నటుడు అనిపించుకున్నాడు.పుట్టి పెరిగింది అంత కన్నడిగుడిగానే అయినా సౌత్ లోని అన్ని భాషల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. కేవలం నటుడిగానే కాదు.వ్యక్తిత్వంలో కూడా ఎంతో ఎత్తున ఉండే మనిషి.ఇటీవల అర్జున్ … Read more









