అరోమాథెరపీ ఆయిల్స్.. ఏయే నూనెలతో ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే..?
సాధారణంగా పువ్వులను వాసన చూస్తే మనస్సుకు ఎంతో హాయి కలిగినట్లు అనిపిస్తుంది. పువ్వుల నుంచి వచ్చే సువాసనలను చాలా మంది ఇష్టపడతారు. ఆ వాసనల వల్ల మెదడులోని నాడులు ప్రేరేపించబడతాయి. దీంతో మానసిక ఉల్లాసం కలుగుతుంది. అందుకనే అరోమా థెరపీ అనే పదం వాడుకలోకి వచ్చింది. అరోమా థెరపీ అంటే పలు రకాల సువాసనలను పీల్చి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవడం అన్నమాట. ఈ క్రమంలోనే పలు రకాల ఆయిల్స్‌ను అరోమాథెరపీ కోసం వాడుతుంటారు. అరోమా థెరపీ … Read more









