ఈ పదార్థాలను వాసన చూస్తే చాలు, మీకున్న వ్యాధులు నయమవుతాయి..!
మనకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే.. మనకు అందుబాటులో ఉండే ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడుతాం. అదీ కుదరకపోతే ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలను వాడి మనకు కలిగే సమస్యల నుంచి బయట పడతాం. అయితే ఇవే కాకుండా అనారోగ్య సమస్యలను తగ్గించుకునేందుకు మరొక పద్ధతి కూడా మనకు అందుబాటులో ఉంది. అదే అరోమా థెరపీ.. అంటే పలు పదార్థాలకు చెందిన వాసనలను చూసి మనకు కలిగే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవడమన్నమాట. మరి ఏయే సమస్యలు … Read more









